
మంకీ.. మోడల్..
పరాకుగా చూస్తే కోతి ముఖమే కనిపిస్తుంది.
పరాకుగా చూస్తే కోతి ముఖమే కనిపిస్తుంది. పరిశీలనగా చూడండి.. అందులో ఓ అమ్మాయి కనిపించడం లేదూ. ఇదే బాడీ ఆర్ట్ గొప్పతనం. బ్రిటన్‌కు చెందిన ఎమ్మాఫేది అందులో అందె వేసిన చేయి. ఒక్కో మోడల్‌ను ఇలా తయారు చేయడానికి 6 గంటల సమయం పడుతుందట.