ట్రక్కు, రెండు బస్సులు, కారు, బైక్ ఢీ | 10 killed, 20 injured in vehicle pile up in east China | Sakshi
Sakshi News home page

ట్రక్కు, రెండు బస్సులు, కారు, బైక్ ఢీ

Aug 11 2016 8:19 PM | Updated on Sep 4 2017 8:52 AM

చైనాలో వరుసగా వాహనాలు ఢీకొని పదిమంది ప్రాణాలుకోల్పోయారు. 20మందికి పైగా గాయాలపాలయ్యారు.

బీజింగ్: చైనాలో వరుసగా వాహనాలు ఢీకొని పదిమంది ప్రాణాలుకోల్పోయారు. 20మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ట్రక్కు రెండు బస్సులు, ఓ కారు, ఓ బైక్ ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి.

షడాంగ్ ప్రావిన్స్లోని బోషన్ జిల్లాలోగల జిబో నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు తొలుత ఓ బస్సును ఢీకొనగా అది కాస్త మరో బస్సు ఆ వెంటనే మరో కారు ఓ బైక్ ఇలా అన్ని వాహనాలు బలంగా ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement