నేడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు | Ys Jayanthi programmes to be celebrated in Telugu states today | Sakshi
Sakshi News home page

నేడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు

Jul 8 2016 2:10 AM | Updated on Aug 27 2018 3:18 PM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్ పాండ్)లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement