'స్మార్ట్ విలేజీలకు ఫండింగ్ చేస్తాం' | we will funding to smart villages: nabard | Sakshi
Sakshi News home page

'స్మార్ట్ విలేజీలకు ఫండింగ్ చేస్తాం'

Apr 18 2016 4:22 PM | Updated on Sep 3 2017 10:11 PM

ఏపీలో స్మార్ట్ విలేజీలకు నిధుల సహాయం చేస్తామని నాబార్డ్ సీజీఎం హరీష్ చెప్పారు. 2015-16లో రూ.8,301కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు.

హైదరాబాద్: ఏపీలో స్మార్ట్ విలేజీలకు నిధుల సహాయం చేస్తామని నాబార్డ్ సీజీఎం హరీష్ చెప్పారు. 2015-16లో రూ.8,301కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 20శాతం అధికం అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకులకు సంబంధించి ఏపీ నుంచి ఇంకా ప్రణాళికలు రావాల్సి ఉందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement