ఆర్టీఏకు రాంచరణ్ | Ramcharan coming to to rda office | Sakshi
Sakshi News home page

ఆర్టీఏకు రాంచరణ్

Feb 13 2015 12:22 AM | Updated on Sep 2 2017 9:12 PM

ఆర్టీఏకు రాంచరణ్

ఆర్టీఏకు రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్‌తేజ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్‌తేజ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన రూ.1.14 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన్ను  ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్  ఆహ్వానించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారు.        
 

Advertisement
 
Advertisement
Advertisement