తొమ్మిదేళ్ల పాపకు పట్టా.. | patta document have Nine year old baby | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల పాపకు పట్టా..

Jun 6 2015 1:10 AM | Updated on Sep 3 2017 3:16 AM

తొమ్మిదేళ్ల పాపకు పట్టా..

తొమ్మిదేళ్ల పాపకు పట్టా..

సరూర్‌నగర్ మండల పరిధిలో బైరామల్‌గూడ్ పాత విలేజ్ సర్వేనంబర్ 11లో 90 గజాల ప్రభుత్వం స్థలంలో...

మలక్‌పేట: సరూర్‌నగర్ మండల పరిధిలో బైరామల్‌గూడ్ పాత విలేజ్ సర్వేనంబర్ 11లో 90 గజాల ప్రభుత్వం స్థలంలో ( ఇంటినెంబర్ 7-2-74) పెర్రోజు కుమారస్వామి, భార్య లలిత, కుమార్తె నాగేశ్వరీదేవి(9) తో కలిసి  నివాసం ఉంటున్నారు. 58 జీవో కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా  అధికారులు కుమారస్వామి కుమార్తె  నాగేశ్వరిదేవి పేరున పట్టా జారీ చేశారు . ఈ విషయంపై  తహశీల్ధార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా..

ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టా గృహిణి పేరుమీదనే జారీ చేస్తున్నాం. అయితే ఆ కుటుంబానికి చెందిన మహిళ లేకపోవడం, లేదా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పాప ఆధార్‌కు లింక్ అవ్వడంతో పట్టా నాగేశ్వరీదేవి పేరు మీద పట్టా వచ్చి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement