మౌలాలీలో భారీ చోరీ | massive theft In maulali | Sakshi
Sakshi News home page

మౌలాలీలో భారీ చోరీ

Jun 14 2016 11:01 AM | Updated on Sep 4 2018 5:21 PM

మౌలాలీలోని ఎంజే కాలనీలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది.

మౌలాలీలోని ఎంజే కాలనీలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement