యువకుడిపై కత్తులతో దాడి | Man attacked with knives | Sakshi
Sakshi News home page

యువకుడిపై కత్తులతో దాడి

Mar 5 2017 9:21 AM | Updated on Sep 5 2017 5:17 AM

హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడిపై నలుగురు కత్తులతో దాడిచేశారు.

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం సాయిదుర్గ బార్ ముందు చరణ్ అనే యువకుడిని గుర్తుతెలియని నలుగురు వ‍్యక్తులు కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సమీపంలోని ఆస‍్పత్రికి తరలించారు. దాడిచేసిన వ‍్యక‍్తులు పరారయ్యారు.

చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడిచేసిన వ‍్యక్తుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement