ఏఈలకు నియామక పత్రాలు అందజేసిన జూపల్లి | jupally krishna rao panchayat raj ae's appointment letters | Sakshi
Sakshi News home page

ఏఈలకు నియామక పత్రాలు అందజేసిన జూపల్లి

Jun 22 2016 12:06 PM | Updated on Sep 4 2017 3:08 AM

భవనాలు లేని పంచాయతీలకు భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : భవనాలు లేని పంచాయతీలకు భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో పంచాయతీరాజ్లో ఎంపికైన 392 మందికి మంత్రి జూపల్లి కృష్ణారావు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రహదార్లు వేయిస్తామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement