టీడీపీకి ‘గ్రేటర్’ పంచ్‌లు! | Greater Punches for TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి ‘గ్రేటర్’ పంచ్‌లు!

Feb 8 2016 1:52 AM | Updated on Oct 22 2018 6:02 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇవన్నీ వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. 150 స్థానాలకు గాను ఒకే ఒక్క డివిజన్‌ను గెలవడంపై నెటిజన్లు ‘పంచ్’లు విసురుతున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement