క్రేజీ నంబర్ 9999 | Crazy No. 9999 | Sakshi
Sakshi News home page

క్రేజీ నంబర్ 9999

Apr 21 2016 12:03 AM | Updated on Sep 3 2017 10:21 PM

క్రేజీ నంబర్ 9999

క్రేజీ నంబర్ 9999

అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి టీఎస్ 07 ఈఎక్స్ 9999 నంబర్‌పై రూ.5.77 లక్షల ఆదాయం వచ్చింది. గచ్చిబౌలి

అత్తాపూర్: అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి టీఎస్ 07 ఈఎక్స్ 9999 నంబర్‌పై రూ.5.77 లక్షల ఆదాయం వచ్చింది. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యజమాని తమ రోల్స్ రాయిస్ కారు కోసం బుధవారం జరిగిన వేలంలో ఈ నంబర్‌ను సొంతం చేసుకున్నారు.


తమ కంపెనీకి చెందిన అన్ని కార్లకు ఇదే నంబర్ ఉండడంతో పెద్ద మొత్తంలో చెల్లించి నంబర్‌ను దక్కించుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement