బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం | Asaduddin Owaisi says MIM will contest Bihar Polls | Sakshi
Sakshi News home page

బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం

Sep 12 2015 12:59 PM | Updated on Jul 18 2019 2:11 PM

బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం - Sakshi

బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం

బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ ..

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి ఖాతా తెరిసిన ఎంఐంఎం అదే ఊపుతో బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఎంఐఎం పార్టీ విస్తరణలో భాగంగానే బిహార్లో పోటీ చేస్తున్నట్లు ఒవైసీ తెలిపారు. తాము మెజారిటీ స్థానాలను సాధిస్తే ఆర్టికల్ 371 ప్రకారం సీమాంచల్ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement