1.90 కోట్ల రూపాయిలు స్వాధీనం | 1.90 crores seized in Hyderabad | Sakshi
Sakshi News home page

1.90 కోట్ల రూపాయిలు స్వాధీనం

Jul 1 2014 8:02 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి కోటి 90 లక్షలా, 50 రూపాయిలను మొత్తాన్ని స్వాధీనం చేశారు. పట్టుబడ్డవారందరూ గుజరాత్కు చెందినవారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement