ఒకే రోజు 2,096 కేసులకు పరిష్కారం | National lok adalath solved the cases of 2,096 | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 2,096 కేసులకు పరిష్కారం

Jul 11 2015 11:57 PM | Updated on Sep 3 2017 5:19 AM

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,096 కేసులు పరిష్కరించి గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.

గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,096 కేసులు పరిష్కరించి ఆ జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అదాలత్‌లో వివిధ కేసుల్లో పిటిషనర్‌లకు రూ.5,37,55,124 పరిహారంగా మంజూరు చేసినట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement