తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
అలాగే ఇండియన్ బ్యాంకు ఎండీ ఎంకే జైన్, బ్యాంకు తిరుమల బ్రాంచి మేనేజర్ సురేంద్రబాబు, నటుడు చంటి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.