షర్ట్ ఆఫ్... | shirt off... | Sakshi
Sakshi News home page

షర్ట్ ఆఫ్...

Mar 12 2015 12:24 AM | Updated on Sep 2 2017 10:40 PM

షర్ట్ ఆఫ్...

షర్ట్ ఆఫ్...

టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె... తన యాన్యువల్ ఈవెంట్ ‘షర్ట్ ఆఫ్’ను వినూత్నంగా నిర్వహించాడు.

టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె... తన యాన్యువల్ ఈవెంట్ ‘షర్ట్ ఆఫ్’ను వినూత్నంగా నిర్వహించాడు. మాదాపూర్‌లోని తన సన్నిహితుని జిమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తను నటించిన సినిమాల్లో ధరించిన దుస్తులను విక్రయించారు. దీని ద్వారా సేకరించిన లక్షా పది వేల రూపాయల నిధులను దత్తత తీసుకున్న పాప స్వాతి చదువుకు, మరికొందరు అనాథ పిల్లల శ్రేయస్సుకు వినియోగిస్తానని ఈ సందర్భంగా హర్ష చెప్పాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement