నన్నడగొద్దు ప్లీజ్‌ 

Love doctor returns 20-03-2019 - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో నా పక్క సీట్‌లోనే కూర్చుంటుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూనే ఉంటుంది. ఆ పాట నాకోసమే అనిపిస్తుంది. అడిగేద్దామంటే జాబ్‌ పోతుందేమోనని భయం! ఏం చెయ్యమంటారు సార్‌? – శివ కుమార్‌
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదా వ వహవా ఎవరేమనుకున్నా వినదీ ప్రేమవ వహవా ఎదురేమున్నా కనదీ ప్రేమవ వహవా కనులే తెరిచిన కల ఈ ప్రేమవ వహవా ఎదురే రాకున్నా నిజమీ ప్రేమఓ చెలీ.. సఖీ.. ప్రియా..  యూ లవ్‌ మీ నౌ ఫరెవర్‌ అండ్‌ ఎవర్‌ ప్రియా నన్నే....పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతేప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదాఓ.. ఓహోహో.. వయస్సాగక నిన్ను కలిసిననన్ను మరచిన పదే పదే పరాకులేఓ.. ఓ... నీ ఆశలో.. నీ ధ్యాసలో.. చిగురించగ అదే అదే నీదాయెలేప్రేమించే మనసుంటే  ప్రేమంటే తెలుసంతే అది ప్రేమించిందో ఏమో నన్నే ఐ లవ్‌ యు అంటుందేనువ్వంటే చాలా ఇష్టం లవ్వంటే ఎంతో ఇష్టంఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు.....‘ఈ పాట పాడాలా సార్‌? అమ్మాయి ఫీల్‌ అయ్యి ముందు పీకుతుంది. తర్వాత బాస్‌కి చెప్పి ఉద్యోగం పీకిస్తుంది సార్‌!’డైరెక్ట్‌గా చెప్పలేనప్పుడు ఇదో మెథడ్‌ నీలూ! అమ్మాయి అర్థం చేసుకుని చరణం అందుకుంటే ఓకే... చరణాలకు ఉన్న చెప్పు తీసి.. బాస్‌ దగ్గరకు తీసుకుని వెళ్తే.. ‘‘అయ్యో తను అలా అనుకున్నారా..? నేనేదో నా వంతు పాట పాడుకుంటున్నాను సార్‌’’ అని సంజాయిషీ ఇచ్చుకోవచ్చు!
-ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
-lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top