వేణ్ణీళ్లతో వచ్చే ఫిట్స్ ఇవి...! | Hot Water AP lepsi '- hot water touch Fits some | Sakshi
Sakshi News home page

వేణ్ణీళ్లతో వచ్చే ఫిట్స్ ఇవి...!

Mar 22 2016 2:06 AM | Updated on Sep 3 2017 8:16 PM

తల మీద వేణ్ణీళ్లు పడితేనే కొందరికి ఫిట్స్ వస్తాయి. ఈ రకం జబ్బు చాలా అరుదైనది.

మెడిక్షనరీ
తల మీద వేణ్ణీళ్లు పడితేనే కొందరికి ఫిట్స్ వస్తాయి. ఈ రకం జబ్బు చాలా అరుదైనది. దీన్ని ‘హాట్ వాటర్ ఎపిలెప్సీ’ (హెచ్‌డబ్ల్యూఈ) అంటారు. ఈ తరహా ఎపిలెప్సీ సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుంది. నీళ్లలో ఉండే ఉష్ణోగ్రతకు చర్మం ప్రతిస్పందించే తీరు పట్ల ఇది వస్తుంది. హాట్ వాటర్ ఎపిలెప్సీ అనేది ఏమాత్రం హాని చేయని (బినైన్) రుగ్మత. తొలి చికిత్సగా తల స్నానం చేయించాల్సిన నీళ్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అప్పటికి లొంగకపోతేనే మందులతో చికిత్స చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement