ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Aug 10 2016 11:19 PM | Updated on Sep 4 2017 8:43 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

గులాబ్‌జామ్ పిండిలో కొద్దిగా పన్నీరు తురుము కానీ జీడిపప్పు పొడి కానీ కలిపితే జామూన్లు ఎంతో మృదువుగా వస్తాయి! చీమలకు ఉప్పు

గులాబ్‌జామ్ పిండిలో కొద్దిగా పన్నీరు తురుము కానీ జీడిపప్పు పొడి కానీ కలిపితే జామూన్లు ఎంతో మృదువుగా వస్తాయి! చీమలకు ఉప్పు అంటే పడదు. కాబట్టి చీమలు పడుతున్న చోట కాస్త ఉప్పు కలిపిన నీళ్లు చల్లితే సరి!

సోఫా మీద నూనె మరకలు పడితే... ముందుగా వాటి మీద నిమ్మరసం చల్లాలి. తర్వాత దూదిని పెట్టి ఒత్తితే మరకలు పోతాయి.  పులుసులు పెట్టినప్పుడు కొద్దిగా శెనగపిండి వేస్తే... పులుసు మరీ నీళ్లగా కాకుండా చిక్కగా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement