ఇంటిప్స్‌

Flower Was To Beautify The Dining Table - Sakshi

►డైనింగ్‌ టేబుల్‌ మీద అందంగా ఫ్లవర్‌వాజ్‌ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు.

►ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్‌లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి కాని వాటిలో నీరు నిలువ వుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top