ఎంపీటీసీలుగా భార్యాభర్తలు | wife and husband ON mptc | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీలుగా భార్యాభర్తలు

May 20 2014 12:31 AM | Updated on Sep 2 2017 7:34 AM

ఎంపీటీసీలుగా భార్యాభర్తలు

ఎంపీటీసీలుగా భార్యాభర్తలు

మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన భార్యభర్తల ఎంపీటీసీలుగా ఎన్నికయ్యా రు. సోంపు రం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న గళ్ల శ్రీరాములునాయుడు,

వేపాడ, న్యూస్‌లైన్: మండలంలోని పాటూరు గ్రామానికి  చెందిన భార్యభర్తల ఎంపీటీసీలుగా ఎన్నికయ్యా రు. సోంపు రం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న గళ్ల శ్రీరాములునాయుడు, ఆయన భార్య దంతేశ్వరీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పాటూరు నుంచి గళ్ల దంతేశ్వరి 956 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. గళ్ల శ్రీరాములునాయుడు దబ్బిరాజుపేట నియోజ కవర్గంనుంచి 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. గతంలో పాటూరు ఎంపీటీసీగా దంతేశ్వరి ఐదేళ్ల పాటు ఎంపీపీగా పని చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement