ఎంపీపీ ఎన్నికలు.. వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు | MPP elections.. YSRCP wins Mandals | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఎన్నికలు.. వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు

Jul 4 2014 8:44 PM | Updated on May 29 2018 4:15 PM

ఆంధ్రప్రదేశ్ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. నెల్లూరు జిల్లాలో అత్యధిక ఎంపీపీలను కైవసం చేసుకుంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. నెల్లూరు జిల్లాలో అత్యధిక ఎంపీపీలను కైవసం చేసుకుంది. కొన్ని జిల్లాల్లో అధికార టీడీపీతో నువ్వా నేనా అన్నట్టు తలపడగా.. మరికొన్ని జిల్లాల్లో టీడీపీ ముందంజలో నిలిచింది. కాగా టీడీపీ నేతలు చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అందిన సమాచారం మేరకు వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు..

అనంతపురం:

వజ్రకరూరు ఎంపీపీ- వెంకటమ్మ, కూడేరు ఎంపీపీ-మహేశ్వరి, ఎల్లనూరు ఎంపీపీ- మునిప్రసాద్‌, బుక్కరాయసముద్రం ఎంపీపీ- ఆదిలక్ష్మి, రాయదుర్గం ఎంపీపీ- భారతి, గాండ్లపెంట ఎంపీపీ-పద్మజ, నల్లమాడ ఎంపీపీ-బ్రహ్మానందరెడ్డి, బత్తలపల్లి ఎంపీపీ- కోటి సూర్యప్రకాశ్‌బాబు, ముదిగుబ్బ ఎంపీపీ-మాలతి, తలుపు ఎంపీపీ- సుబ్బలక్ష్మి

వైఎస్ఆర్ కడప:

రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, రామాపురం, చిన్నమండెం, రాయచోటి, తంబేపల్లి, గాలివీడు ఎంపీపీలు వైఎస్‌ఆర్ సీపీ కైవసం
లక్కిరెడ్డిపల్లి ఎంపీపీగా వైఎస్‌ఆర్ అభ్యర్థి ఎ.రెడ్డయ్య ఎన్నిక

గుంటూరు:

చేబ్రోలు ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి షేక్ ఖాదర్‌బాషా ఎన్నిక
కర్లపాలెం ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎం.వెంకటరత్నం ఎన్నిక

చిత్తూరు:

చిత్తూరు ఎంపీపీగా మునికృష్ణయ్య ఎన్నిక
మదనపల్లె ఎంపీపీగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సుజణ ఎన్నిక

కృష్ణా:

ఉయ్యూరు ఎంపీపీగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి తుమ్మూరు గంగారత్నభవాని ఎన్నిక
గుడివాడ ఎంపీపీగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి వరలక్ష్మి ఎన్నిక


జిల్లాల వారీ సమాచారం:

నెల్లూరు: 46

వైఎస్ఆర్ సీపీ-29,

కొండాపురం, సూళ్లూరుపేట ఎన్నిక రేపటికి వాయిదా

కర్నూలు:

వైఎస్ఆర్ సీపీ-24,

కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

శ్రీకాకుళం:

వైఎస్‌ఆర్‌సీపీ-12,


విజయనగరం:

వైఎస్‌ఆర్‌సీపీ-6

గంటాడ ఎంపీపీ ఎన్నిక వాయిదా

చిత్తూరు:

వైఎస్ఆర్ సీపీ-23

ఎర్రవారిపాళ్యం ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement