ఆ మెసేజ్‌లు పంపింది మహిళ! | woman sent it messages of tdp leaders | Sakshi
Sakshi News home page

ఆ మెసేజ్‌లు పంపింది మహిళ!

Feb 3 2017 11:52 PM | Updated on Aug 10 2018 9:46 PM

నగరపాలక సంస్థ మేయర్‌ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్‌ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపినది ఓ మహిళ అని తేలింది.

అనంతపురం సెంట్రల్‌ : నగరపాలక సంస్థ మేయర్‌ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్‌ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపినది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి మేయర్‌ స్వరూప ఎస్పీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement