పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల | to west delta 6,500 cucis water release | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల

Jul 23 2016 10:13 PM | Updated on Sep 4 2017 5:54 AM

పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల

కొవ్వూరు : జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకి శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.

 కొవ్వూరు : జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకి శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకి 1,133 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,826, నర సాపురం(కాకరపర్రు) 1,983, జీ అండ్‌ వీ(గోస్తనీ) 636, అత్తిలి(గొడిచర్ల) కాలువకి 677 క్యూసెక్కులు విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement