శ్రీవారి సేవలో ప్రముఖులు | srivarisevalo pramukulu | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jul 19 2016 8:12 PM | Updated on Sep 4 2017 5:19 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీవీ.రమేష్, ఏపీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌బీఎల్‌.మిశ్రా, ఐపీఎస్‌ ముకేశ్‌ కుమార్, ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంకే మీనా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌.తమన్‌ ఉన్నారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీవీ.రమేష్, ఏపీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌బీఎల్‌.మిశ్రా, ఐపీఎస్‌ ముకేశ్‌ కుమార్, ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంకే మీనా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌.తమన్‌ ఉన్నారు. వీరు ఉదయం నైవేద్య విరామ సమయంలో  ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement