పట్టు పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | special focus on silk industry development | Sakshi
Sakshi News home page

పట్టు పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Feb 18 2017 12:21 AM | Updated on Sep 5 2017 3:57 AM

పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి పేర్కొన్నారు.

– ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి
 
హిందూపురం రూరల్‌ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప , కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో  సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో కర్నూలు డీడీ సత్యరాజ్  తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement