కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి | special corporation to kuruvas : borampalli anjaneyulu demand | Sakshi
Sakshi News home page

కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Sep 29 2016 10:09 PM | Updated on Sep 4 2017 3:31 PM

కురుబ కులస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.

చిలమత్తూరు : కురుబ కులస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్‌లో కురుబ కులస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల ఫెడరేషన్‌కు కురుబలచే పాలకవర్గాన్ని నియమించి రూ.100 కోట్లు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం డిసెంబర్‌ 27న కలెక్టర్‌ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వíß స్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రవీణ్, రమేష్, మురళీ, సుధాకర్, శివ, మురళి, మధు, రాము, నంజప్ప, మల్లికార్జున, జి.శివప్ప, శంకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement