జిల్లాకు చేరుకున్న ఎస్పీ అశోక్‌కుమార్‌ | sp ashok kumar come to anantapur | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరుకున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

Jul 2 2017 11:30 PM | Updated on Sep 5 2017 3:02 PM

నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్‌ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు.

అనంతపురం సెంట్రల్‌ : నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్‌ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన వచ్చిన ఆయన, నేరుగా అనంతపురంలోని పోలీసుగెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. కాసేపు వారితో మాట్లాడిన ఎస్పీ వెంటనే విశ్రాంతి గదిలోకి వెళ్లారు.  సోమవారం ఉదయం 10.15 గంటలకు ఆయన పోలీసుకార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement