రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.
రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం అఖిలపక్షం నేతలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.