రెండో తరగతి విద్యార్థి అదృశ్యం | second class student missing | Sakshi
Sakshi News home page

రెండో తరగతి విద్యార్థి అదృశ్యం

Jul 16 2017 10:24 PM | Updated on Sep 5 2017 4:10 PM

పట్టణంలోని అగాపే కేర్‌ హోమ్‌లో నివాసముంటూ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎస్‌.అబ్దుల్‌ హఫీజ్‌ శనివారం అదృశ్యమైనట్లు అగాపే కేర్‌ హోమ్‌ (రైడ్స్‌) పీడీ జోసఫ్‌ ఆదివారం సీఐ ప్రభాకర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.

గుత్తి : పట్టణంలోని అగాపే కేర్‌ హోమ్‌లో నివాసముంటూ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎస్‌.అబ్దుల్‌ హఫీజ్‌ శనివారం అదృశ్యమైనట్లు అగాపే కేర్‌ హోమ్‌ (రైడ్స్‌) పీడీ జోసఫ్‌ ఆదివారం సీఐ ప్రభాకర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement