ప్రతినెల చివరి సోమవారం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను ఈనెల 26న రంజాన్ పండుగ సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
26న ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ రద్దు
Jun 25 2017 12:00 AM | Updated on Sep 5 2017 2:22 PM
కర్నూలు(అర్బన్): ప్రతినెల చివరి సోమవారం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను ఈనెల 26న రంజాన్ పండుగ సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై నెల చివరి సోమవారం యథావిధిగా ఈ గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని వివిద దళిత సంఘాల నాయకులు, ప్రజలు, అధికారులు గమనించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement