అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్ | Rohit appoints as Annavaram temple founder member | Sakshi
Sakshi News home page

అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్

Jun 21 2016 8:15 PM | Updated on Sep 4 2017 3:02 AM

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబీకునిగా ఐవీ రోహిత్‌ను గుర్తిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబీకునిగా ఐవీ రోహిత్‌ను గుర్తిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహారిస్తున్న ఐవీ రామ్‌కుమార్ గతేడాది మరణించడంతో ఆయన కుమారుడిని తదుపరి ఆలయ వ్యవస్థాపక దర్శకర్త సభ్యునిగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement