భువనగిరి ఖిలాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ

భువనగిరి ఖిలాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ

భువనగిరి టౌన్‌: భువనగిరి ఖిల్లాపై ఆదివారం పలువురు యువతీ, యువకులకు రాక్‌క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పలు కంపెనీలకు చెందిన 50 మందికి కోచ్‌ శేఖర్‌బాబు రాక్‌ క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు వారు తాళ్ల సాయంతో కోటపైకి ఎక్కి కొద్ది సేపు సేదతీరారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top