వర్షపు నీటితో రాజోలికి జలకళ | Rain water jalaka rajoliki | Sakshi
Sakshi News home page

వర్షపు నీటితో రాజోలికి జలకళ

Sep 2 2016 6:29 PM | Updated on Sep 4 2017 12:01 PM

వర్షపు నీటితో రాజోలికి జలకళ

వర్షపు నీటితో రాజోలికి జలకళ

కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షం నీరంతా మండలంలోని రాజోలి ఆనకట్టకు చేనడంతో జలకళ సంతరించుకుంది. ఆ నీరంతా కుందూనదికి పోతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది.

రాజుపాళెం:    కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షం నీరంతా మండలంలోని రాజోలి ఆనకట్టకు చేనడంతో జలకళ సంతరించుకుంది. ఆ నీరంతా కుందూనదికి పోతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఆనకట్ట నుంచి కుందూనదికి 3900, కేసీ ప్రధాన కాలువకు 200, కేసీ చాపాడు కాలువకు 160 క్యూసెక్కులు నీరు పోతున్నట్లు కేసీ కెనాల్‌ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement