'కేసీఆర్ అవినీతిని నాగుపామై కాటేస్తా' | Nagam janadrahan redy slams kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ అవినీతిని నాగుపామై కాటేస్తా'

Jun 30 2016 3:14 PM | Updated on Oct 19 2018 7:27 PM

'కేసీఆర్ అవినీతిని నాగుపామై కాటేస్తా' - Sakshi

'కేసీఆర్ అవినీతిని నాగుపామై కాటేస్తా'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని నాగుపామునై కాటేస్తానని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని నాగుపామునై కాటేస్తానని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పాలన నడుస్తోందని మండిపడ్డారు.

మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాజెక్టులో అవినీతిపై న్యాయపోరాటం చేస్తానని నాగం అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement