అలరించిన సంగీత కచేరి | musical programme in puttaparthy | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Aug 8 2016 12:37 AM | Updated on Sep 4 2017 8:17 AM

సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్‌ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్‌ సభా మందిరం మా ర్మోగింది.  అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement