అలరించిన సంగీత కచేరి | music programme in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Apr 20 2017 11:04 PM | Updated on Sep 5 2017 9:16 AM

అలరించిన సంగీత కచేరి

అలరించిన సంగీత కచేరి

అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్‌ విద్యార్థులు సాయికుల్వంత్‌ సభా మందిరంలో గురువారం సంగీత కచేరిని నిర్వహించారు.

పుట్టపర్తి టౌన్‌ : అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్‌ విద్యార్థులు సాయికుల్వంత్‌ సభా మందిరంలో గురువారం సంగీత కచేరిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలపించిన గీతాలు అందరిలో భక్తిభావాన్ని నింపాయి. అనంతరం బ్రాస్‌ బ్యాండ్‌ వాయిద్య కచేరిని కూడా నిర్వహించారు. తర్వాత విద్యార్థినులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement