మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల కోసం హాస్టల్‌ను ప్రారంభించగా వంటకాలను పరిశీలించారు.
మోడల్ స్కూల్‌లో ఎమ్మెల్సీ తనిఖీ
Aug 12 2016 12:13 AM | Updated on Sep 4 2017 8:52 AM
	గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల కోసం హాస్టల్‌ను ప్రారంభించగా వంటకాలను పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సరిగా లేవని, నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచికరంగా పోషకాలు అందేలా వంటలు వండాలని ప్రిన్సిపాల్ మాధవిని ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న కస్తూరిబా పాఠశాలను  సందర్శించి వసతులను పరిశీలించారు.  
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
