యువకుడి ఆత్మహత్యాయత్నం | man suicide attempt | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Jan 6 2017 11:56 PM | Updated on Sep 5 2017 12:35 AM

మర్తాడులో రంగయ్య అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గార్లదిన్నె : మర్తాడులో రంగయ్య అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement