శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు | Landslides fall in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు

Jul 24 2016 11:31 AM | Updated on Sep 27 2018 5:46 PM

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి.

శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కృష్ణవేణి మాత విగ్రహం వెనుక భాగంలో.. ఘాట్ రోడ్డు పై భారీగా కొండచరియలు పడ్డాయి. దాంతో రోప్‌వే ద్వారా పాతాళ గంగకు రాకపోకలు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ ఈవో నారాయణ గుప్తా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement