హిందీ భాషను అభివృద్ధి చేయాలి | Hindi to be implemented in Government offices | Sakshi
Sakshi News home page

హిందీ భాషను అభివృద్ధి చేయాలి

Sep 14 2016 10:59 PM | Updated on Sep 4 2017 1:29 PM

హిందీ భాషను అభివృద్ధి చేయాలి

హిందీ భాషను అభివృద్ధి చేయాలి

నెల్లూరు(సెంట్రల్‌) : రాష్ట్రంలో హిందీభాషను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌బాషా (హిందీ) హైపవర్‌ కమిటీ సభ్యులు, మహారాష్ట్రలోని రాధూర్‌ నియోజకవర్గ బీజేపీ పార్లమెంటు సభ్యులు సునీల్‌ బలిరామ్‌ గైక్వాడ్‌ అన్నారు.

  •  బీజేపీ ఎంపీ బలిరామ్‌ గైక్వాడ్‌
  • నెల్లూరు(సెంట్రల్‌) : రాష్ట్రంలో హిందీభాషను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌బాషా (హిందీ) హైపవర్‌ కమిటీ సభ్యులు, మహారాష్ట్రలోని లాధూర్‌ నియోజకవర్గ బీజేపీ పార్లమెంటు సభ్యులు సునీల్‌ బలిరామ్‌ గైక్వాడ్‌ అన్నారు. హిందీభాష పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై రెండు రోజుల నెల్లూరు పర్యటనకు ఆయన బుధవారం విచ్చేశారు. ఎంపీ మాట్లాడుతూ హిందీని కేంద్ర కార్యాలయాల్లో తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ వెంట పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement