గోడ కూలి వృద్ధురాలి మృతి | heavy rains effect: older women dies due to wall collapse | Sakshi
Sakshi News home page

గోడ కూలి వృద్ధురాలి మృతి

Sep 25 2016 2:19 PM | Updated on Sep 4 2017 2:58 PM

మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం కమాలొద్దీన్‌పూర్‌లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతిచెందింది.

ఘనపురం(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం కమాలొద్దీన్‌పూర్‌లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతిచెందింది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో భారీ వర్షాలకు బాగా నానిన గోడ కూలింది. దీంతో మట్టిపెళ్లలు మీదపడి ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement