గుంటూరు జిల్లా వినుకొండ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోని నిర్జన ప్రదేశంలో దారుణ వెలుగు చూసింది.
గుంటూరు జిల్లా వినుకొండ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోని నిర్జన ప్రదేశంలో దారుణ వెలుగు చూసింది. ఆదివారం ఉదయం స్థానికులు ముళ్లపొదల్లో సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శనివారం రాత్రి గుర్తు తెలియని మహిళను దుండగులు హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించారని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.