ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం | grandly vedic school anniversary | Sakshi
Sakshi News home page

ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం

Aug 21 2016 11:26 PM | Updated on Sep 4 2017 10:16 AM

ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం

కరీంనగర్‌కల్చరల్‌ : నగరంలోని వేదభవన్‌లో ఆదివారం జెట్‌ వికాసతరంగిణి ఆధ్వర్యంలో పెద్దజీయర్‌ స్వామి తిరునక్షత్రం, వేద పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు.

కరీంనగర్‌కల్చరల్‌ : నగరంలోని వేదభవన్‌లో ఆదివారం జెట్‌ వికాసతరంగిణి ఆధ్వర్యంలో పెద్దజీయర్‌ స్వామి తిరునక్షత్రం, వేద పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవన్నారు. ప్రపంచానికి వేదాన్ని నేర్పింది మనమేనన్నారు. వికాస తరంగిణి బాధ్యులు సీహెచ్‌ అయోధ్యరామారావు, గౌతంరావు , తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement