మేడ్చల్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ.. భారీగా మంటలు | Gaspipe line likage in Medhcal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ.. భారీగా మంటలు

Dec 27 2015 8:30 PM | Updated on Sep 13 2018 5:04 PM

రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌లో ఆదివారం ఓ గ్యాస్‌పైప్‌ లైన్‌ లీకేజీ అయింది. దాంతో మంటలు అలుమకుని భారీగా ఎగసిపడుతున్నాయి.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌లో ఆదివారం ఓ గ్యాస్‌పైప్‌ లైన్‌ లీకేజీ అయింది. దాంతో మంటలు అలుమకుని భారీగా ఎగసిపడుతున్నాయి. పరిసరప్రాంతాల్లో నివసించే ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement