ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు | Do not be absent teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు

Sep 17 2016 6:33 PM | Updated on Sep 4 2017 1:53 PM

ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు

ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు

మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్‌వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు.

మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్‌వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు. శనివారం మర్రిగూడ కస్తూరాబా పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చడించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంనతం పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల ఎస్‌ఓ పనితీరు బాగాలేక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని  సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మంచి బోధన అందించాలన్నారు. ఆమెవెంట ఎంఈఓ ఎం.సుధాకర్‌ ఎస్‌ఓ వాసవి, తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement