జగిత్యాల రూరల్ : ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన మండలంలోని పొలాస జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు లోకేశ్, శివకుమార్, వెంకటేశ్‌లను శనివారం అభినందించారు.
జిల్లాస్థాయికి ఎంపికైన క్రీడాకారులు
Sep 18 2016 12:20 AM | Updated on Sep 4 2017 1:53 PM
జగిత్యాల రూరల్ : ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన మండలంలోని పొలాస జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు లోకేశ్, శివకుమార్, వెంకటేశ్‌లను శనివారం అభినందించారు. క్రికెట్‌లో లోకేశ్, కబడ్డీలో శివకుమార్, వెంకటేశ్ ఎంపికయ్యారు. వీరిని సర్పంచ్ చిర్ర నరేశ్, ఎంపీటీసీ గాజంగి భారతి, రాజన్న, పీఈటీ దత్తాత్రి అభినందించారు.
Advertisement


