తిరుపతిలో తాగుబోతుల వీరంగం | conistable couple injured in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో తాగుబోతుల వీరంగం

Aug 12 2016 7:47 AM | Updated on May 25 2018 2:06 PM

తిరుపతిలో గురువారం అర్థరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు.

తిరుపతి: తిరుపతిలో గురువారం అర్థరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. తాగి వాహనం నడుపుతున్న వారు... బైక్పై వెళ్తున్న టీటీడీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య దంపతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో వారు కింద పడటంలో... వారికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతరం తాగుబోతులు కారులో పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.... వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement