నిరసన ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్టు
మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మద్దతుగా నిరసన ర్యాలీకి తరలి రావాలని పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Jul 27 2016 12:25 AM | Updated on Mar 18 2019 8:51 PM