సెలవులో కలెక్టర్‌ | collecter on leave | Sakshi
Sakshi News home page

సెలవులో కలెక్టర్‌

Aug 5 2016 9:23 PM | Updated on Feb 17 2020 5:11 PM

కలెక్టర్‌ నీతూప్రసాద్‌ వారం రోజులు సెలవుపై వెళ్తున్నారు. తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ వెళ్లేందుకు ఈనెల 14 వరకు సెలవు పెట్టారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : కలెక్టర్‌ నీతూప్రసాద్‌ వారం రోజులు సెలవుపై వెళ్తున్నారు. తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ వెళ్లేందుకు ఈనెల 14 వరకు సెలవు పెట్టారు. అప్పటివరకు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. తిరిగి ఈనెల 15న నీతూప్రసాద్‌ మళ్లీ డ్యూటీలో చేరనున్నట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement